IND vs SA Test Series: Virat Kohli's outburst during 3rd Test vs South Africa Goes viral And slams cricket experts
#INDVSSA
#Viratkohli
#bcci
#Teamindia
#indvssaodi

కోహ్లీ బిహేవియర్‌పై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే కెప్టెన్సీ వ్యవహారంలో కోహ్లీ చేసిన రచ్చపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న బోర్డు పెద్దలు.. ఈ కారణం చూపి అతనిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.